ఉమ్మడి వైఎస్సార్ జిల్లా డీఎంహెచ్‌వో పరిధిలోని ప్రభుత్వాసుపత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింది పారా మెడికల్, ఇతర పోస్టుల భర్తీకి వైద్యారోగ్య శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 14.
వివరాలు:
1. ఫిజీషియన్/ మెడికల్ ఆఫీసర్: 01 పోస్టు
2. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 02 పోస్టులు
3. ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ: 05 పోస్టులు
4. శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్: 04 పోస్టులు
5. ఫార్మసిస్ట్: 01 పోస్టు
6. టీబీ హెల్త్ విజిటర్: 01 పోస్టు
అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ), ఎంపీడబ్ల్యూ/ ఎల్‌హెచ్‌వీ/ ఏఎన్‌ఎం, డీఫార్మసీ, బీఫార్మసీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: అర్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి కార్యాలయం, కడప, వైఎస్‌ఆర్ జిల్లా చిరునామాకు పంపించాలి.
దరఖాస్తులకు చివరి తేది: 30-12-2024.
Website:https://kadapa.ap.gov.in/
ఫిజీషియన్ ఖాళీలకు మాత్రమే నిర్వహించే వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేదీ: 30-12-2024.