Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Mar 10, 2026
Government Jobs
వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉద్యోగాలు
వైఎస్సార్‌ కడప జిల్లాలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్సార్‌ కడప జిల్లాలోని వివిధ శాఖలలో దివ్యాంగుల కోసం కేటాయించిన గ్రూప్-IV, ఇతర కేటగిరీల బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య - 26 

వివరాలు:

1. జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్: 02 

2. జూనియర్ ఆఫీస్ అకౌంటెంట్: 01

3. స్టోర్ కీపర్: 01 

4. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్: 02 

5. ఆఫీస్ సబార్డినేట్: 03 

6. జూనియర్ శానిటరీ వర్కర్: 01

7. ఆఫీస్ వాచర్: 01 

8. ఏఎన్ఎం గ్రేడ్-III (మహిళలు): 15 

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో టెన్త్/డిప్లొమా/డిగ్రీలో ఉత్తీర్ణులై ఉండాలి. కొన్ని పోస్టులకు కంప్యూటర్ 
పరిజ్ఞానం తప్పనిసరి.

గరిష్ఠ వయోపరిమితి: 01.07.2026 నాటికి 18 నుంచి 52 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. గ్రూప్-IV పోస్టులుకు కేవలం విద్యార్హతల్లో సాధించిన  మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. 

చిరునామా: అసిస్టెంట్ డైరెక్టర్, దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యాలయం వైఎస్సార్‌ కడప జిల్లా.

దరఖాస్తు చివరి తేదీ: 2026 మార్చి 20.

Website:https://kadapa.ap.gov.in/notice_category/recruitment/