Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 27, 2026
Internship
లీగలిటీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు
లీగలిటీ కంపెనీలో ఇంటర్న్‌షిప్ పోస్టులు

లీగలిటీ కంపెనీ డెవలపర్స్‌ ఆర్గనైజేషన్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సంస్థ: లీగలిటీ

పోస్టు పేరు: డెవలపర్స్‌ ఆర్గనైజేషన్స్‌ 

నైపుణ్యాలు: ఏడబ్ల్యూఎస్‌ క్లౌడ్‌ఫార్మేషన్, సీఐ/సీడీ, లినక్స్, పైతాన్‌లో నైపుణ్యం ఉండాలి.

స్టైపెండ్‌: నెలకు రూ.10,000 - రూ.15,000.

వ్యవధి: 6 నెలలు

దరఖాస్తు గడువు: 20-02-2026.

Website:https://internshala.com/internship/detail/work-from-home-developers-operations-internship-at-leegality-grey-swift-private-limited1768973227