లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం
తెలంగాణ లోకాయుక్తగా జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి, ఉప లోకాయుక్తగా బి.ఎస్.జగ్జీవన్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో 2025, ఏప్రిల్ 28న జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.