భారతీయ పంచదార పరిశ్రమ రూ.1.3 లక్షల కోట్ల స్థాయికి చేరిందని కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ లిమిటెడ్ నిర్వహించిన ‘కోఆపరేటివ్ షుగర్ ఇండస్ట్రీ కాన్‌క్లేవ్ 2025 - నేషనల్ ఎఫిషియెన్సీ అవార్డ్ సెరెమొనీ’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.