- టీమ్‌ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో 20 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో ఈ ఘనత సాధించిన 14వ బ్యాటర్ రోహిత్. 2025, డిసెంబరు 6న దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో కేశవ్ మహరాజ్ వేసిన 14వ ఓవర్లో నాలుగో బంతికి రోహిత్ సింగిల్ తీసి 20 వేల క్లబ్బులో అడుగు పెట్టాడు.
- ఈ ఇన్నింగ్స్ తర్వాత అతడి పరుగులు 20,048కి చేరుకున్నాయి. వన్డేల్లో 11,516 పరుగులు సాధించిన హిట్‌మ్యాన్.. టెస్టుల్లో 4301, టీ20ల్లో 4231 పరుగులు చేశాడు.