నౌకా విధ్వంసక క్రూజ్ క్షిపణుల కొనుగోలుకు భారత్ 2025, ఫిబ్రవరి 4న రష్యాతో ఒప్పందం కుదుర్చుకుంది.
ఈ అస్త్రాల రాకతో భారత నౌకాదళంలోని జలాంతర్గాముల పోరాట సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది.
రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి.