Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Feb 3, 2026
Current Affairs
రాష్ట్ర సూక్ష్మజీవి
రాష్ట్ర సూక్ష్మజీవి
  • కేరళ ప్రభుత్వం బ్యాసిలస్‌ సబ్టిలస్‌ అనే బ్యాక్టీరియంను ‘రాష్ట్ర సూక్ష్మజీవి’గా ప్రకటించింది. మంచి సూక్ష్మజీవులపై ప్రజల్లో అవగాహన కలిగించడానికి ఈ చర్యను చేపట్టింది. దేశంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్న తొలి రాష్ట్రంగా గుర్తింపు పొందింది. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణలో సూక్ష్మజీవుల పాత్రపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి, వాటి ఫలితాలను సమాజహితానికి అందుబాటులోకి తీసుకురావడానికి ‘సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మైక్రోబయోమ్‌’ను కూడా ప్రారంభించింది.
  • భారత్‌కు ఇప్పటికే ల్యాక్టోబ్యాసిలస్‌ బల్గేరికస్‌ను జాతీయ సూక్ష్మజీవిగా ప్రకటించింది. ఒక రాష్ట్రం కూడా  ఆ బాటలో పయనించడం ఇదే మొదటిసారి.