Published on Sep 23, 2024
Government Jobs
రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఖాళీలు
రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీలో నాన్‌ టీచింగ్ ఖాళీలు

గుజరాత్‌ రాష్ట్రం, గాంధీనగర్‌లోని రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ (ఆర్ఆర్‌యూ) ఒప్పంద ప్రాతిపదికన నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

వివరాలు:

1. సెక్షన్ ఆఫీసర్

2. గ్రాఫిక్ డిజైనర్

3. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్

4. స్పోర్ట్స్‌ ట్రైనింగ్ ఆఫీసర్

5. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్

6. టెక్నికల్ అసిస్టెంట్ 

7. అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ కమ్ కోఆర్డినేటర్

8. లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ 

9. అసిస్టెంట్ హాస్టల్ వార్డెన్

10. ట్రైనింగ్, ఇంటర్న్‌షిప్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫీసర్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సు ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సెక్షన్ ఆఫీసర్ పోస్టులకు రూ.70,000-రూ.88,000; టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులకు రూ.45,000-రూ.58,000; కో ఆర్డినేటర్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, హాస్టల్ వార్డెన్ పోస్టులకు రూ.40,000-రూ.55,000;  మిగతా పోస్టులకు రూ.55,000; రూ.70,000 చెల్లిస్తారు.

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్,  ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది అసిస్టెంట్ రిజిస్ట్రార్, హ్యూమన్ రిసోర్స్‌ సెక్షన్, రాష్ట్రీయ రక్ష యూనివర్సిటీ, దహెగామ్, గాంధీనగర్, గుజరాత్.

దరఖాస్తుకు చివరి తేదీ: 09-10-2024.

Website:https://rru.ac.in/