- ఉత్తర్‌ప్రదేశ్‌లోని పట్నా పక్షుల సంరక్షణ కేంద్రం, గుజరాత్‌లోని ఛారీ ఢాండ్ ప్రాంతాలు రామ్‌సర్ క్షేత్రాల జాబితాలోకి చేరాయి. దీంతో భారత్‌లో రామ్‌సర్ గుర్తింపు పొందిన చిత్తడి నేలల సంఖ్య 98కి చేరింది.
- సముద్ర, నదీతీర ప్రాంతాల్లో ఏడాది పొడవునా నీటితో నిండి ఉండే ప్రదేశాలను చిత్తడి నేలలు అంటారు.