Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 30, 2026
Government Jobs
రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్‌ ప్రొఫెసర్ పోస్టులు
రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సీనియర్‌ ప్రొఫెసర్ పోస్టులు

బెంగళూరులోని రామన్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ) తాత్కాలిక ప్రాతిపదికన సీనియర్‌ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు:

సీనియర్‌ ప్రొఫెసర్ 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో  గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

దరఖాస్తు ప్రక్రియ: ఈమెయిల్ ద్వారా ea-director@rri.res.in కు పంపాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తుకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28.

Website:https://www.rri.res.in/careers/regular-other-openings