Published on Feb 23, 2025
Government Jobs
రిపాన్స్‌ మిజోరంలో ఫ్యాకల్టీ పోస్టులు
రిపాన్స్‌ మిజోరంలో ఫ్యాకల్టీ పోస్టులు

మిజోరంలోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ పారామెడికల్ అండ్ నర్సింగ్ సైన్సెస్‌ (రిపాన్స్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌ మెంట్ ద్వారా ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 13

వివరాలు:

1. ప్రొఫెసర్‌(ఎంఎల్‌టీ): 01

2. ప్రొఫెసర్‌(ఆర్‌ఐటీ): 01

3. ప్రొఫెసర్‌(ఆప్టోమెట్రి): 01

4. అసోసియేట్ ప్రొఫెసర్‌(ఆర్‌ఐటీ): 01

5. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(ఫిజియోథెరఫి): 01

6. అసోసియేట్‌ ప్రొఫెసర్‌(డియోటిటిక్స్‌): 01

7. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(సీనియర్‌ స్కేల్ ఎంఎల్‌టీ): 01

8. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌( సీనియర్‌ స్కేల్ నర్సింగ్‌): 01

9. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (ఫిజియోథెరఫీ): 01

10. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌( నర్సింగ్‌): 01

11. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(డియోటిటిక్స్‌): 01

12. అసిస్టెంట్‌ ప్రొసర్‌(ఎంఎల్‌టీ): 01

13. అసిస్టెంట్ ప్రొఫెసర్‌(ఆప్టోమెట్రీ): 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, ఎండీ, పీహెచ్‌డీ, మాస్టర్‌ డిగ్రీ, ఎంఎస్సీ నర్సింగ్, డీ-ఫార్మసిలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌(సీనియర్‌)కు 40 ఏళ్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు 35 ఏళ్లు మించకూడదు.

దరఖాస్తు ఫీజు: ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌కు రూ. 1000, (మహిళా అభ్యర్థులకు రూ.500), అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(సీనియర్‌ స్కేల్‌), అసిస్టెంట్‌ ప్రొఫెర్‌కు రూ.500, (మహిళా అభ్యర్థులకు రూ.250). 

దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్‌ ద్వారా.

చిరునామా: డెరెక్టర్‌, రిపాన్స్‌, జిమాబాక్‌, ఐజ్వాల్, మిజోరం-796017.

చివరి తేదీ: 7.4.2025

Website: https://ripans.ac.in/recruitments