మలేసియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి షట్లర్ కిదాంబి శ్రీకాంత్ రన్నరప్‌గా నిలిచాడు.
2025, మే 25న కౌలాలంపూర్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో శ్రీకాంత్ 11-21, 9-21తో రెండో సీడ్ లీ షై ఫెంగ్ (చైనా) చేతిలో ఓడాడు.
నిలకడగా రాణించి ఆరేళ్ల తర్వాత ఇప్పుడే ఓ బీడబ్ల్యూఎఫ్ టోర్నీ ఫైనల్లో శ్రీకాంత్ అడుగుపెట్టాడు.