జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో జూనియర్ విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్ (మహారాష్ట్ర) ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
2024, డిసెంబరు 23న భోపాల్‌లో జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 254.9 పాయింట్లతో అతడు స్వర్ణం గెలిచాడు.
ఈ క్రమంలో షెంగ్ లిహావో (చైనా, 254.5) పేరిట ఉన్న జూనియర్ రికార్డును బద్దలు కొట్టాడు.
అభిషేక్ శేఖర్ (251.4, కర్ణాటక) రజతం, హిమాంశు (229.9, హరియాణా) కాంస్య పతకాలు సాధించారు.