ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన రెసిడెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టులు: 21
వివరాలు:
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(సివిల్, మెకానిక్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 21-04-2025 తేదీ నాటికి 40 ఏళ్ల లోపు ఉండాలి.
జీతం: నెలకు డిప్లొమా అర్హత గల వారికి రూ.16,828, డిగ్రీ అర్హత గల వారికి రూ.22,660.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఇంటర్వ్యూ తేదీ: 28.04.2025 నుంచి 02.05.2025 వరకు
Website: https://rites.com/Career