Published on May 1, 2025
Government Jobs
రైట్స్‌ లిమిటెడ్‌లో ఫీల్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు
రైట్స్‌ లిమిటెడ్‌లో ఫీల్ట్‌ ఇంజినీర్‌ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) కింది  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 14

వివరాలు:

1. సైట్ అసెస్సర్- 06
2. ఫీల్డ్‌ ఇంజినీర్‌- 06
3. టెక్నీషియన్‌- 02 

అర్హత: పోస్టును అనుసరించి టెన్త్‌, సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఎస్సీ  ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీతం: నెలకు సైట్ అసెస్సర్‌, ఫీల్డ్‌ ఇంజినీర్‌ పోస్టులకు రూ.25,120; టెక్నీషియన్‌కు రూ.26,649.

వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

రాత పరీక్ష తేదీలు: 24.05.2025.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 19.05.2025.

Website: https://www.rites.com/Career