Published on Feb 20, 2025
Government Jobs
రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు
రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీర్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) వివిధ విభాగాల్లో సైట్‌ అసెసర్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 6

వివరాలు:

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదోతరగతి, ఐటీఐ, బీఈ, బీటెక్(సీఎస్/ఐటీ) ఉత్తర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 26-01-2025 తేదీ నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2025.

Website:https://www.rites.com/Career