ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన టెక్నీషియన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 05
వివరాలు:
రెసిడెంట్ ఇంజినీర్ (సివిల్): 02
రెసిడెంట్ ఇంజినీర్ (మెకానికల్)- 02
రెసిడెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01
అర్హత: సివిల్/ మెకానికల్/ ప్రొడక్షన్/ ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్/ మెకానికల్ అండ్ ఆటోమొబైల్ / ఎలక్ట్రికల్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విభాగాల్లో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 40 ఏళ్లు మించకూడదు.
బేసిక్ పే: రూ.16,828.
దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.300.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 14-01-2025.
రాత పరీక్ష తేదీ: 19.01.2025.
రాత పరీక్ష ప్రదేశం: దిల్లీ, గుడ్‌గావ్, కోల్‌కతా.
Website:https://www.rites.com/