Published on Apr 20, 2025
Walkins
రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు
రైట్స్‌ లిమిటెడ్‌లో ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టులు

ప్రభుత్వ రంగ సంస్థకు చెందిన గుడ్‌గావ్‌లోని రైల్‌ ఇండియా టెక్ని్కల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ లిమిటెడ్‌ (రైట్స్‌) ఇంజినీరింగ్‌ ప్రొఫెషనల్స్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 11

వివరాలు:

1. సీనియర్‌ రెసిడెంట్‌ ఇంజినీర్‌/ ఎస్‌ అండ్‌ టీ- 01

2. సీనియర్‌ రెసిడెంట్‌ ఇంజినీర్‌/ ఎలక్ట్రికల్‌-జనరల్‌ సర్వీస్‌- 01

3. ప్లానింగ్‌ అండ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ ఇంజినీర్‌- 02

4. సెక్షన్‌ ఇంజినీర్‌/ సివిల్‌- 01

5. డ్రాయింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ ఇంజినీర్‌/ ఎస్‌ అండ్‌ టీ- 01

6. డ్రాయింగ్‌ అండ్‌ డిజైనింగ్‌ ఇంజినీర్‌/ ఎలక్ట్రికల్‌- 01

7. సెక్షన్‌ ఇంజినీర్‌- ఎలక్ట్రికల్‌- 02

8. క్యూఎస్‌ అండ్‌ బిల్లింగ్‌ ఇంజినీర్‌- 01

9. డిజైన్‌ ఇంజినీర్‌/ సివిల్‌- 01 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్‌ డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 55 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.

ఇంటర్వ్యూ తేదీలు: 28.04.2025- 30.04.2025.

వేదిక: రైట్స్‌ లిమిటెడ్‌, షికర్‌, ప్లాట్‌ 1, లీజర్‌ వ్యాలీ, రైట్స్‌ భవన్‌, ఐఎఫ్‌ఎఫ్‌సీఓ చౌక్‌ మెట్రో స్టేషన్‌ దగ్గర, గుడ్‌గావ్‌, హరియాణా.

Website: https://rites.com/Career