భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైట్స్ లిమిటెడ్ రెగ్యులర్ ప్రాతిపదికన అసిస్టెంట్ (హెచ్‌ఆర్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
అసిస్టెంట్ (హెచ్‌ఆర్): 15
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 32 ఏళ్లు.
వేతనం: నెలకు రూ.20,000 - రూ.66,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనలర్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యూఎస్, ఎస్టీ, ఎస్సీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.300.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, దిల్లీ/గుడ్‌గావ్, కోల్‌కతా, బెంగళూరు, ముంబయి, గువాహటి, లఖ్‌నవూ, భువనేశ్వర్, చెన్నై, బిలాయ్, అహ్మదాబాద్, రాంచి, పాట్న, త్రివేండ్రం.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఏప్రిల్ 27.
Website:https://www.rites.com/Career