రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకానామిక్ సర్వీస్ (రైట్స్), గురుగ్రామ్ ఒప్పంద ప్రాతిపదికన ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 6
వివరాలు:
అర్హత: మెట్రిక్యులేషన్, సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
బేసిక్ పే: నెలకు రూ.13,802.
వయోపరిమితి: చివరి తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: రూ.300.
రాత పరీక్ష కేంద్రం: ముంబయి.
ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: 05-03-2025.
రాత పరీక్ష తేదీ: 09-03-2025.
Website:https://www.rites.com/