Published on Jan 30, 2025
Government Jobs
రైట్స్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు
రైట్స్‌లో ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టులు

గురుగ్రామ్‌లోని రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకానామిక్‌ సర్వీస్‌ (రైట్స్) ఒప్పంద ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసోసియేట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 5

వివరాలు:

అర్హత: బ్యాచిలర్‌/ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: దరఖాస్తు చివరి తేదీ నాటికి 40 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: విద్యార్హతలు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 13-02-2025.

బేసిక్‌ పే: నెలకు రూ.22.660.

ఇంటర్వ్యూ తేదీలు: 12, 13, 14-02-2025.

వేదిక: రైట్స్‌ ఆఫీస్‌ అహ్మదాబాద్‌, రైట్స్‌ కార్పొరేట్‌ ఆఫీస్‌, శిఖర్‌,  సెక్టార్‌-29, హరియాణా, గురుగ్రామ్‌. 

Website:https://www.rites.com/