దిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ (ఆర్‌జీఎస్‌ఎస్‌హెచ్) ఒప్పంద ప్రాతిపదికన ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 41
వివరాలు:
1. ప్రొఫెసర్ - 05
2. అసోసియేట్ ప్రొఫెసర్ -05
3. అసిస్టెంట్ ప్రొఫెసర్ - 31
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడికల్ పీజీ(ఎండీ/ఎంఎస్/ఎంసీహెచ్/డీఎం)లో ఉత్తీర్ణులై ఉండాలి.
విభాగాలు: గ్యాస్ట్రోఎంటరాలజీ, జీఐ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, రేడియాలజీ, బయోకెమిస్ట్రీ, ఎండోక్రినాలజీ, క్లినికల్ హెమటాలజీ, క్రిటికల్ కేర్, జీఐ సర్జరీ, నెఫ్రాలజీ, రుమటాలజీ.
వేతనం: నెలకు ప్రొఫెసర్‌కు రూ.3,05,000. అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.2,55,000.అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ.1,95,000.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 15-12-2025.