Published on Sep 20, 2024
Internship
రిజిల్‌లో వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ ఖాళీలు
రిజిల్‌లో వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ ఖాళీలు

హైదరాబాద్‌లోని రిజల్‌ సంస్థ వీడియో ఎడిటింగ్‌/ మేకింగ్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

ఖాళీలు: 

ఎడిటింగ్‌/ మేకింగ్‌- 10

సంస్థ: రిజిల్

నైపుణ్యాలు: అడోబ్‌ ఆఫ్టర్‌ ఎఫెక్ట్స్, ఫొటోషాప్, వీడియో ఎడిటింగ్, వీడియో మేకింగ్‌ తదితరాలు

స్టైపెండ్‌: నెలకు రూ.15,000.

వ్యవధి: 3 నెలలు

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

జాబ్‌ లొకేషన్: హైదరాబాద్‌.

దరఖాస్తు చివరి తేదీ: 11-10-2024.

Website:https://internshala.com/internship/detail/video-editing-making-internship-in-hyderabad-at-rizzle1726049508