హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్).. ఒప్పంద ప్రాతిపదికన కింది ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లోని స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఇన్ పంచాయతి రాజ్‌లో స్కూల్ లెవెల్ పోస్టులకు దరఖాస్తులను కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
1. అసోసియేట్ ప్రొఫెసర్- 02
2. అసిస్టెంట్ ప్రొఫెసర్స్- 09
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో పీజీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం కలిగి ఉండాలి.
జీతం: నెలకు అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ.1,20,000; అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు రూ.2,50,000.
వయోపరిమితి: అసోసియేట్ ప్రొఫెసర్‌కు 50 ఏళ్లు; అసిస్టెంట్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, రాతపరీక్ష/ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 15-08-2025.
Website:http://career.nirdpr.in/