Published on Sep 3, 2024
Current Affairs
రజతం నెగ్గిన సుహాస్‌ యతిరాజ్‌
రజతం నెగ్గిన సుహాస్‌ యతిరాజ్‌

పారిస్‌ పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్‌ ఎస్‌ఎల్‌-4 విభాగం ఫైనల్లో సుహాస్‌ యతిరాజ్‌ రజతం నెగ్గాడు. 2024, సెప్టెంబరు 2న జరిగిన ఫైనల్లో సుహాస్‌ 9-21, 13-21తో ఫ్రాన్స్‌ ఆటగాడు లూకాస్‌ మజూర్‌ చేతిలో ఓడాడు. 

* టోక్యో పారాలింపిక్స్‌లోనూ సుహాన్‌ రజతం గెలిచాడు.