గుంటూరు, విజయవాడలోని రాగ్ డిజైన్ స్టూడియో (ఆర్‌డీఎస్) కంపెనీ గ్రాఫిక్ డిజైన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: రాగ్ డిజైన్ స్టూడియో
పోస్టు పేరు: గ్రాఫిక్ డిజైన్
నైపుణ్యాలు: అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్, క్రియేటివ్ సూట్, ఇలస్ట్రేటర్, ఇన్‌డిజైన్, ఫొటోషాప్, లైట్‌రూమ్ సీసీ, ప్రీమియర్ ప్రో, కోరల్‌డ్రా, యూఐ అండ్ యూఎక్స్ డిజైన్‌లొ నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.5,000.
వ్యవధి: 3 నెలలు
దరఖాస్తు గడువు: 22-02-2026.