Published on Jan 21, 2025
Apprenticeship
యూసీఐఎల్ లో అప్రెంటిస్‌ పోస్టులు
యూసీఐఎల్ లో అప్రెంటిస్‌ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ లోని యునిరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వైఎస్ఆర్ కడప వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 32

వివరాలు:

1. ఫిట్టర్: 09

2. ఎలక్ట్రీషియన్: 09

3. వెల్డర్: 04

4. టర్నర్/మెషనిస్ట్: 03

5. డిసిల్ మెకానిక్: 03

6. కార్పెంటర్: 02

7. ప్లంబర్: 02

విభాగాలు: ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్/మెషనిస్ట్, డిసిల్ మెకానిక్, కార్పెంటర్, ప్లంబర్.

అర్హత: పదోతరగతి, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 13.01.2025 తేదీ నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 12-02-2025.

Website:https://ucil.gov.in/job.html