Published on Dec 27, 2025
Apprenticeship
యూసీఎస్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
యూసీఎస్‌ఎల్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్‌ షిప్‌యార్డ్ లిమిటెడ్ (యూసీఎస్‌ఎల్‌) వివిధ విభాగాల్లో  అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌: 03

2. డిప్లొమా అప్రెంటిస్‌: 02

విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్‌, 

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్‌)లో ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 2025 డిసెంబర్ 22వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. 

స్టైపెండ్‌: నెలకు గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.15,000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.13,200. 

ఎంపిక: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 జనవరి 21. 

Website:https://udupicsl.com/index.php/careers/