యర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) కంపెనీ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్ అనలిస్ట్ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
* ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్ అనలిస్ట్
కంపెనీ: యర్నెస్ట్ అండ్ యంగ్ (EY)
అనుభవం: 0-2 సంవత్సరాలు
అర్హత: బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ/ఎంబీఏ
నైపుణ్యాలు: స్టాటిస్టికల్ అండ్ అనలైజింగ్, అకౌంటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ ఎక్స్‌ఎల్/ఎంఎస్ ఆఫీస్/వెబ్ బేస్డ్ అప్లికేషన్స్),కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: యర్నెస్ట్ అండ్ యంగ్‌లో ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్ అనలిస్ట్ ఖాళీలు
యర్నెస్ట్ అండ్ యంగ్ (Ernst & Young) కంపెనీ ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్ అనలిస్ట్ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
వివరాలు:
* ట్రాన్స్‌ఫర్ ప్రైజింగ్-ట్యాక్స్ అనలిస్ట్
కంపెనీ: యర్నెస్ట్ అండ్ యంగ్ (EY)
అనుభవం: 0-2 సంవత్సరాలు
అర్హత: బీకామ్/ బీబీఏ/ బీబీఎం/ బీఏ/ ఎంఎస్సీ/ ఎంఏ/ఎంబీఏ
నైపుణ్యాలు: స్టాటిస్టికల్ అండ్ అనలైజింగ్, అకౌంటింగ్, కంప్యూటర్ పరిజ్ఞానం (ఎంఎస్ ఎక్స్‌ఎల్/ఎంఎస్ ఆఫీస్/వెబ్ బేస్డ్ అప్లికేషన్స్),కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.
జాబ్ లొకేషన్: బెంగళూరు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: 30.11.2024
Website: https://careers.ey.com/ey/job/Bengaluru-Transfer-Pricing-Tax-Analyst-KA-560016/1127371601/