యునిరేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ విభాగాల్లో ఐటీఐ ట్రేడ్, డిప్లొమా టెక్నీషియన్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 364
వివరాలు:
1. ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్: 269
2. డిప్లొమా టెక్నీషియన్: 60
3. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 35
విభాగాలు: మైనింగ్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఫైనాన్స్, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, టర్నర్, కార్పెంటర్, ప్లంబర్, మేట్.
అర్హత: ఖాళీలను అనుసరించి ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌లో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2026 ఫిబ్రవరి 28వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఎంపిక విధానం: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 1.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 28.