యూరిక్‌సాఫ్ట్ కంపెనీ లీడ్ జనరేషన్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
సంస్థ: యూరిక్‌సాఫ్ట్
పోస్టుపేరు: లీడ్ జనరేషన్
నైపుణ్యాలు: ఇంగ్లిష్ మాట్లాడటం, డిజిటల్, ఈమెయిల్ మార్కెటింగ్, ఎంఎస్-ఎక్సెల్‌లో నైపుణ్యం ఉండాలి.
స్టైపెండ్: నెలకు రూ.10,000 - రూ.20,000.
వ్యవధి: 3 నెలలు.
దరఖాస్తు గడువు: 20-06-2025.