యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
మొత్తం పోస్టుల సంఖ్య: 213
వివరాలు:
1. అడిషనల్ గవర్నమెంట్ అడ్వకేట్: 05
2. అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్: 16
3. అడిషనల్ లీగల్ అడ్వైజర్: 02
4. అసిస్టెంట్ గవర్నమెంట్ అడ్వకేట్: 01
5. డిప్యూటీ గవర్నమెంట్ అడ్వకేట్: 02
6. డిప్యూటీ లీగల్ అడ్వైజర్: 12
7. లెక్చరర్(ఉర్దూ): 15
8. మెడికల్ ఆఫీసర్: 125
9. అకౌంట్స్ ఆఫీసర్: 32
10. అసిస్టెంట్ డైరెక్టర్: 03
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిగ్రీ(లా), పీజీ(ఉర్దూ), బీఈడీ, ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణతతో పాటు, పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: జనరల్ అభ్యర్థులకు 50 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 53 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 55 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 56 ఏళ్లు, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 40 ఏళ్లు. మిగతా వివరాలకు నోటిఫికేషన్ చూడవచ్చు.
దరఖాస్తు ఫీజు: రూ.25. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 అక్టోబర్ 2.
Website:https://upsc.gov.in/recruitment/recruitment-advertisement