యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్‌వైడీ) వివిధ విభాగాల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టులు: 40
వివరాలు:
ప్రొఫెసర్/అసోసియేట్ ప్రొఫెసర్/అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: మ్యాథ్స్, కంప్యూటర్ అండ్ ఇన్‌న్ఫర్మేషన్ సైన్స్, కెమిస్ట్రీ, ప్లాంట్ సైన్స్, ఎనిమల్ బయాలజీ, బయోకెమిస్ట్రీ, ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, న్యూరల్ కగ్నిటివ్ సైన్స్, ఫిలాసఫీ, ఉర్దూ, అప్లయిడ్ లింజిస్టిక్స్ అండ్ ట్రాన్స్ లేషన్ స్టడీస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, కమ్యూనికేషన్స్, డాన్స్, థియేటర్ ఆర్ట్స్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్ డీ, మాస్టర్స్ డిగ్రీ, నెట్, సెట్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 65 ఏళ్లుమ మించకూడదు.
జీతం: నెలకు ప్రొఫెసర్‌కు రూ. 1,44,200 - రూ. 2,18,200, అసోసియేట్ ప్రొఫెసర్ కు రూ. 1,31,400 - రూ. 2, 17, 100, అసిస్టెంట్ ప్రొఫెసర్ కు రూ. 57,700 - రూ.1,82,400.
దరఖాస్తు ఫీజు: రూ.1000. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 20-02-2025.