యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) తాత్కాలిక ప్రాతిపదికన రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
రిసెర్చ్ అసోసియేట్
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ(కెమిస్ట్రీ/ ఫిజిక్స్)లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 35 ఏళ్లు మించకూడదు.
జీతం: నెలకు రూ.58,000.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా tpr@uohyd.ac.in కు పంపాలి.
దరఖాస్తు చివరి తేదీ: 02-03-2026.