Published on Sep 2, 2024
Government Jobs
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టులు
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ప్రాజెక్ట్ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తాత్కాలిక ప్రాతిపదికన కింది ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  

మొత్తం పోస్టుల సంఖ్య: 03.

వివరాలు:

1. రిసెర్చ్ అసోసియేట్: 01 పోస్టు

2. ప్రాజెక్ట్ అసోసియేట్-I: 01 పోస్టు

3. ఫీల్డ్ వర్కర్: 01 పోస్టు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.  

గౌరవ వేతనం: నెలకు ఆర్‌ఏ పోస్టుకు రూ.54,000. పీఏ పోస్టుకు రూ.31,000. ఫీల్డ్ వర్కర్ పోస్టుకు రూ.18,000.

దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్:rksl@uohyd.ac.in

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ: 16-09-2024.

Website:https://uohyd.ac.in/