యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) వివిధ విభాగాల్లో ప్రాజెక్ట్ అసోసియేట్-1 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
ప్రాజెక్ట్ అసోసియేట్-1: 05
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఎస్సీ, ఎంఫార్మసీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 30 ఏళ్లు.
ఫెలోషిప్: నెలకు రూ.30,000.
ఎంపిక: రాత పరీక్ష ఆధారంగా.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ: 2025 నవంబర్ 27.