యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్), తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో, ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య - 05
వివరాలు:
1. జూనియర్ రిసెర్చ్ ఫెలో - 01
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్స్ - 04
అర్హత: సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: జూనియర్ రిసెర్చ్ ఫెలో కు రూ.46,990.ప్రాజెక్ట్ అసిస్టెంట్ కు రూ.30,000.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా uhnephrology@gmail.com.కు పంపాలి.
చిరునామా: బయోకెమిస్ట్రీ విభాగం, స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ - 500046.
దరఖాస్తు చివరి తేదీ: 25-03-2026.
Website:https://uohyd.ac.in/jrf-srf/