యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్), తాత్కాలిక ప్రాతిపదికన జూనియర్ రిసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలో
అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీలో ఉత్తీర్ణతతో పాటు సీఎస్‌ఆర్, యూజీసీ నెట్‌లో అర్హత సాధించి ఉండాలి.
గరిష్ఠ వయోపరిమితి: 26 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.37,000.
దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా alibaao@uohyd.ac.in కు పంపాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2026
Website:https://uohyd.ac.in/jrf-srf/