Published on Dec 9, 2025
Government Jobs
యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు
యూనివర్సిటి ఆఫ్‌ హైదరాబాద్‌లో గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్ (యూఓహెచ్‌) తాత్కాలిక ప్రాతిపదికన గెస్ట్ ఫ్యాకల్టీ  ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

వివరాలు:

గెస్ట్ ఫ్యాకల్టీ - 05

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ  నుంచి  కనీసం 50 శాతం మార్కులతో ఎమ్మెస్సీ(ఇన్ స్టాటిస్టిక్స్ )లో ఉత్తీర్ణతతో పాటు నెట్‌/స్లేట్‌లో  అర్హత సాధించి ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా deansm@uohyd.ac.in కు పంపాలి.

దరఖాస్తు చివరి తేదీ: 02/01/2026.

Website:https://uohyd.ac.in/non-teaching-project-staff/