Published on May 1, 2025
Government Jobs
యూనియన్‌ బ్యాంక్‌లో మేనేజర్ పోస్టులు
యూనియన్‌ బ్యాంక్‌లో మేనేజర్ పోస్టులు

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ముంబయి స్పెషలిస్ట్ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 500

వివరాలు:

1. అసిస్టెంట్ మేనేజర్‌(క్రెడిట్‌): 250
2. అసిస్టెంట్ మేనేజర్‌(ఐటీ): 250

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, సీఏ, సీఎస్‌, ఐసీడబ్ల్యూఏ, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌, ఎంబీఏ/పీజీడీఎం, ఎంసీఏ, పీజీడీబీఎంలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 30 ఏళ్లు.

జీతం: నెలకు రూ.48,480 - రూ.85,920.

ఎంపిక్ ప్రక్రియ: రాత పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 2025 మే 20.

Website: https://www.unionbankofindia.co.in/