Published on Feb 20, 2025
Apprenticeship
యూనియన్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
యూనియన్‌ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (యూబీఐ), ముంబయి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 2691

వివరాలు: 

1. తెలంగాణ: 304

2. ఆంధ్రప్రదేశ్‌: 549

3. కర్ణాటక: 305

4. తమిళనాడు: 122

5. కేరళ: 118

6. ఒడిశా: 53

7. మహారాష్ట్ర: 296

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: 2025 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి 20 - 28 ఏళ్లు ఉండాలి.

స్టైపెండ్: నెలకు రూ.15,000.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05-03-2025.

Website:https://www.unionbankofindia.co.in/en/common/recruitment