కోల్‌కతాలోని యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్, ప్రధాన కార్యాలయం, మానవ వనరుల విభాగం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
వివరాలు:
1. చీఫ్ రిస్క్ ఆఫీసర్ (సీఆర్ఓ): 01
2. డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్: 01
3. చీఫ్ మేనేజర్-డేటా అనలిస్ట్: 01
4. మేనేజర్ డేటా అనలిస్ట్: 04
5. సెక్షన్ మేనేజర్- క్లైమేట్ రిస్క్: 01
6. మేనేజర్ ఎకనామిస్ట్: 02
7. ఆపరేషనల్ రిస్క్ అడ్వైజర్: 01
8. డిఫెన్స్ బ్యాంకింగ్ అడ్వైజర్: 01
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో సీఏ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంబీఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 65 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.600; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.100.
ఎంపిక ప్రక్రియ: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 26-11-2024.
Website:https://ucobank.com/en/