ఫిన్‌టెక్ సంస్థ జస్‌పే, సరికొత్త యూనికార్న్ (100 కోట్ల డాలర్లు-రూ.9100 కోట్ల)గా అవతరించింది. జస్‌పే విలువను 1.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ.10,920 కోట్లు)గా పరిగణిస్తూ, 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.455 కోట్ల)ను వెస్ట్‌బ్రిడ్జ్ క్యాపిటల్ తాజాగా అందచేయడం ఇందుకు నేపథ్యం.
2025లో సంస్థ విలువ 900 మిలియన్ డాలర్లు (సుమారు రూ.8190 కోట్లు)గా ఉంది.