Verify it's really you

Please re-enter your password to continue with this action.

Published on Jan 28, 2026
Apprenticeship
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు
యంత్ర ఇండియా లిమిటెడ్‌లో అప్రెంటిస్‌ పోస్టులు

యంత్ర ఇండియా లిమిటెడ్‌ (వైఐఎల్‌) వివిధ విభాగాల్లో అప్రెంటిస్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 3,979

వివరాలు:

1. ఎక్స్‌-ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 2,843

2. నాన్‌-ఐటీఐ ట్రేడ్‌ అప్రెంటిస్‌: 1136

విభాగాలు: మెషినిస్ట్‌, ఫిట్టర్‌, ఎలక్ట్రీషియన్‌, టర్నర్‌, వెల్డర్‌. 

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఐటీఐలో ఉత్తీర్ణత ఉండాలి. 

వయోపరిమితి: 2026 మార్చి 3వ తేదీ నాటికి 14 ఏళ్ల నుంచి 35 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

స్టైపెండ్‌: నెలకు రూ.8,200 - రూ.9,600.

దరఖాస్తు ఫీజు: రూ 500; ఎస్సీ/ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఫీజు లేదు.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ఆధారంగా.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 2026 ఫిబ్రవరి 1.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2026 మార్చి 3. 

Website: https://www.recruit-gov.com/