Published on Jan 21, 2025
Government Jobs
యూజీసీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
యూజీసీలో యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), దిల్లీ కింది పోస్టుల భర్తీకి ఒప్పంద ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05

వివరాలు:

1. యంగ్ ప్రొఫెషనల్: 03

2. సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్: 01

3. జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: యంగ్ ప్రొఫెషనల్ కు 40 ఏళ్లు, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు 64 ఏళ్లు, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు 50 ఏళ్లు మించకూడదు.

జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్ కు రూ. 60,000 - 70,000, సీనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు రూ. 50,000 - 70,000, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్ కు రూ. 30,000 - రూ. 50,000.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా. 

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 25-01-2025.

Website:https://www.ugc.gov.in/Tenders/Jobs