కేరళ రాష్ట్రం కోజికోడ్‌లోని ఐసీఏఆర్‌కు చెందిన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రిసెర్చ్ ఒప్పంద ప్రాతిపదికన యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
వివరాలు:
యంగ్ ప్రొఫెషనల్-I: 01
యంగ్ ప్రొఫెషనల్-II: 01
అర్హత: బీఎస్సీ (అగ్రికల్చరల్/ హార్టీకల్చర్), ఎంఎస్సీ/ఎంటెకట్ (జీయో ఇన్‌ఫర్మేటిక్స్/ రిమోట్ సెన్సింగ్ ఉత్తీర్ణతతో పాటు ప్రొగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్ ఉండాలి.
జీతం: నెలకు యంగ్ ప్రొఫెషనల్స్-I కు రూ.30,000; యంగ్ ప్రొఫెషనల్స్-IIకు రూ.42,000.
వయోపరిమితి: 21 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 10.02.2024.
వేదిక: ఐసీఏఆర్- ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రిసెర్చ్, కోజీకోడ్.
Website:http://www.spices.res.in/