Published on Nov 27, 2024
Freshers
యాక్సెంచర్‌లో బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పోస్టులు
యాక్సెంచర్‌లో బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పోస్టులు

యాక్సెంచర్ కంపెనీ బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 

వివరాలు: 

పోస్ట్: బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ 

కంపెనీ: యాక్సెంచర్

అర్హత: ఏదైనా డిగ్రీ.

నైపుణ్యాలు: మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, ఎక్సెల్, సీటీఆర్‌, సీపీఎం (CTR, CPM) తదితర సోషల్ మీడియాలో డిజిటల్ మార్కెటింగ్ కాన్సెప్ట్‌లు & డొమైన్ పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు తదితరాలు.

జాబ్ లొకేషన్: హైదరాబాద్.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివరి తేదీ: 27-12-2024

Website:https://www.accenture.com/in-en/careers/jobdetails?src=LINKEDINJP&id=AIOC-S01539245_en