Published on Sep 30, 2024
Freshers
యాక్సెంచర్‌లో బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పోస్టులు
యాక్సెంచర్‌లో బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్  పోస్టులు

యాక్సెంచర్ కంపెనీ బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: బిజినెస్ అడ్వైజరీ న్యూ అసోసియేట్ 

కంపెనీ: యాక్సెంచర్

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేట్.

నైపుణ్యాలు: ట్రస్ట్ & సేఫ్టీ - యాంటీ మనీ లాండరింగ్ (AML), కమ్యూనికేషన్ స్కిల్స్‌ తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 22.10.2024

Website:https://www.accenture.com/in-en/careers/jobdetails?id=AIOC-S01548286_en&title=Business%20Advisory%20New%20Associate