Published on Oct 26, 2024
Private Jobs
యాక్సెంచర్‌లో డెవలప్‌మెంట్ అసోసియేట్ ఖాళీలు
యాక్సెంచర్‌లో డెవలప్‌మెంట్ అసోసియేట్ ఖాళీలు

యాక్సెంచర్‌ కంపెనీ ప్యాకేజ్డ్‌ యాప్ డెవలప్‌మెంట్ అసోసియేట్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

వివరాలు:

పోస్టు: ప్యాకేజ్డ్‌ యాప్ డెవలప్‌మెంట్ అసోసియేట్ 

కంపెనీ: యాక్సెంచర్

అనుభవం: 0-1 సంవత్సరం.

అర్హత: బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ/ ఎంఎస్సీ.

నైపుణ్యాలు: ఏబీఏపీ డెవలప్‌మెంట్, సీడీఎస్, అనాలసిస్, .నెట్, ఎఎస్‌పీ.నెట్, ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితరాలు.

జాబ్ లొకేషన్: బెంగళూరు, హైదరాబాద్, పుణె, ముంబయి, చెన్నై, కోల్‌కతా, ఇందోర్, గురుగ్రామ్, జైపుర్, కోయంబత్తూర్, అహ్మదాబాద్, భువనేశ్వర్.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.

చివ‌రి తేదీ: 25.11.2024

Website:https://indiacampus.accenture.com/myzone/accenture/1/jobs/25377/job-details